Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

కారంపూడి సెక్షన్‌కు నూతన విద్యుత్ ఏఈగా ఓగూరి రమణయ్య శుక్రవారం బాధ్యతలు స్వీకరణ

Author
Posted By DAINAMIC NEWS
| 02 Jan 2026, 06:01 PM | ఆంధ్ర ప్రదేశ్
కారంపూడి సెక్షన్‌కు నూతన విద్యుత్ ఏఈగా ఓగూరి రమణయ్య శుక్రవారం బాధ్యతలు స్వీకరణ


కారంపూడి , డైనమిక్ న్యూస్, జనవరి 3



కారంపూడి విద్యుత్ సెక్షన్‌కు నూతనంగా నియమితులైన విద్యుత్ అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) ఓగూరి రమణయ్య శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.



వినుకొండలో సబ్ ఇంజనీర్‌గా సేవలు


ఇవి కూడా చదవండి


ఇంతకుముందు వినుకొండలో సబ్ ఇంజనీర్‌గా విధులు నిర్వహించిన ఓగూరి రమణయ్య గారు, సమర్థవంతమైన సేవలందించినందుకు పదోన్నతి పొందారు.



పదోన్నతిపై కారంపూడికి బదిలీ



పదోన్నతి అనంతరం కారంపూడి సెక్షన్‌కు బదిలీపై వచ్చిన ఆయన, ఇక్కడ విద్యుత్ సరఫరా మెరుగుదలకు కృషి చేస్తానని తెలిపారు.