Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

కారంపూడిలో ఘనంగా సిపిఐ శతాబ్ది ఉత్సవాలుజెండా ఆవిష్కరణ, కేక్ కట్

Author
Posted By DAINAMIC NEWS
| 26 Dec 2025, 09:45 AM | ఆంధ్ర ప్రదేశ్
కారంపూడిలో ఘనంగా సిపిఐ శతాబ్ది ఉత్సవాలుజెండా ఆవిష్కరణ, కేక్ కట్


కారంపూడి, డైనమిక్ న్యూస్, డిసెంబర్ 26



మండలంలో భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) శతాబ్ది ఉత్సవాలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆదినారాయణ కాలనీలో ఏకే నాగమణి, కూరాకుల వెంకట శివయ్య ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ జరగగా, బస్టాండ్‌ సెంటర్‌లో మండల కార్యదర్శి షేక్ సైదా జెండా ఆవిష్కరణ చేసి కేక్ కట్ చేశారు.



స్వాతంత్ర్య పోరాటంలో సిపిఐ పాత్ర



సైదా మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో సిపిఐ కీలక పాత్ర పోషించిందని, పేదలు–కార్మికులు–రైతుల హక్కుల కోసం నిరంతరం పోరాడిన పార్టీ సిపిఐ అని అన్నారు.ప్రజా సమస్యలపై డిమాండ్లు కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను ప్రభుత్వాలు విరమించి ప్రజా సంక్షేమానికి కట్టుబడి పనిచేయాలని, ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరారు.

ఇవి కూడా చదవండి



పాల్గొన్న నాయకులు



ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.