Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

పెద్దవూర మండలం పర్వేదుల గ్రామ పంచాయతీ, బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మానుపాటి సువర్ణ నాగరాజు

Author
Posted By DAINAMIC NEWS
| 02 Dec 2025, 05:28 PM | తాజా సమాచారం
పెద్దవూర మండలం పర్వేదుల గ్రామ పంచాయతీ, బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మానుపాటి సువర్ణ నాగరాజు


డైనమిక్ న్యూస్ ప్రతినిధి నల్గొండ జిల్లా డిసెంబర్ 02



పెద్దవురా మండలం, పర్వేదుల గ్రామ పంచాయతీ, బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మానుపాటి సువర్ణ నాగరాజు నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొన్న నాగార్జునసాగర్ మాజీ శాసనసభ్యులు నోముల భగత్ కుమార్ మాజీ ఎంపీపీ చెన్ను సుందర్ రెడ్డి మరియు మండల ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు

ఇవి కూడా చదవండి