Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

నూతన వధూవరులను ఎమ్మెల్సీ ఆశీర్వాదించిన ఎమ్మెల్సీ  కోటిరెడ్డి

Author
Posted By DAINAMIC NEWS
| 16 Nov 2025, 04:43 AM | తాజా సమాచారం
నూతన వధూవరులను ఎమ్మెల్సీ ఆశీర్వాదించిన ఎమ్మెల్సీ  కోటిరెడ్డి


నల్లగొండ బ్యూరో, డైనమిక్ న్యూస్,నవంబర్16



నల్లగొండ జిల్లా పరిధిలోని గుడిపల్లి మండలం భీమనపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ పల్లెటి మల్లయ్య కుమారుడు, గన్‌మెన్ పల్లెటి సైదులు సోదరుడు దిలీప్ – స్వాతి వివాహ మహోత్సవానికి నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ వం.సి. కోటిరెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో మండల బీఆర్‌ఎస్ నాయకులు ఎల్గురి వల్లపు రెడ్డి, మారుపాక జగన్, కొప్పర హనుమయ్య, పాస్టర్ డేవిడ్, పంగా శంకర్, గట్ల లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి