Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ఏపీ ఆగ్రో చైర్మన్ మాలెపాటి సుబ్బానాయుడు పార్థివ దేహానికి చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు నివాళి

Author
Posted By DAINAMIC NEWS
| 20 Oct 2025, 07:31 AM | ఆంధ్ర ప్రదేశ్
ఏపీ ఆగ్రో చైర్మన్ మాలెపాటి సుబ్బానాయుడు పార్థివ దేహానికి చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు నివాళి


డైనమిక్ , ఎపి డెస్క్, అక్టోబర్ 20



కావలి నియోజకవర్గంలోని దగదర్తి గ్రామంలో ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ స్వర్గీయ మాలెపాటి సుబ్బానాయుడు పార్థివ దేహానికి సోమవారం  ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి