శుభోదయ డైనమిక్ వార్త, మోతే, మే 3
సూర్యాపేట జిల్లా మోతే మండలం రాఘవపురం ఎక్స్ రోడ్ వద్ద మోతే మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కీసర సంతోష్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, స్థానిక ప్రజలకు స్వీట్లు పంపిణీ చేశారు.
నేతల హాజరు
ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ ముదిరెడ్డి మధుసూదన్ రెడ్డి, సూర్యాపేట హాస్పిటల్ యజమాని తాటికొండ సుజిత్ రెడ్డి, రాఘవపురం ఎక్స్ రోడ్ సర్పంచ్ కోల లింగయ్య గౌడ్, ఉప సర్పంచ్ సుజిత్ రెడ్డి పాల్గొన్నారు.
పాల్గొన్న స్థానిక నాయకులు
అలాగే గ్రామ శాఖ అధ్యక్షుడు బట్టిపెల్లి నాగమల్లయ్య గౌడ్, కోల అక్షయ్ గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి మండవ శ్రీనివాస్ గౌడ్, తాటికొండ సోమిరెడ్డి, కోల రవి, బొడ్డు వెంకట్, కోలా ఉపేందర్, కోలా సతీష్, కారింగుల జానయ్య, కోల కృష్ణ, బట్టిపెల్లి సైదులు, ఎంపల లక్ష్మారెడ్డి, కోల నవీన్, కోల చందు, కోల రవీందర్ గౌడ్ తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.
శుభాకాంక్షలు వెల్లువ
ఈ సందర్భంగా పలువురు నాయకులు, కార్యకర్తలు కీసర సంతోష్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
