డైనమిక్ న్యూస్ ప్రతినిధి నల్గొండ జిల్లా డిసెంబర్ 02
పెద్దవురా మండలం, పర్వేదుల గ్రామ పంచాయతీ, బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మానుపాటి సువర్ణ నాగరాజు నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొన్న నాగార్జునసాగర్ మాజీ శాసనసభ్యులు నోముల భగత్ కుమార్ మాజీ ఎంపీపీ చెన్ను సుందర్ రెడ్డి మరియు మండల ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు
