నేరేడుచర్ల, సెప్టెంబర్ 20 ,శుభోదయ డైనమిక్ వార్త
కల్లూరులో పెద్దకర్మ కార్యక్రమానికి హాజరు
కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపిన బీఆర్ఎస్ నాయకులు
నేరేడుచర్ల మండల బీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు అరిబండి సురేష్ బాబు ఆదివారం కల్లూరు గ్రామంలో అనంతు పుల్లయ్య (పటేల్) పెద్దకర్మ కార్యక్రమానికి హాజరై, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
పాల్గొన్న నాయకులు
కార్యక్రమంలో మాజీ ఎంపీపీ చిన్నబోయిన సైదులు, మాజీ మండల ఉపాధ్యక్షుడు వస్కుల సుదర్శన్, మాజీ సర్పంచ్లు మేకపోతుల శ్రీను, పల్లెపంగా నాగరాజు, బీఆర్ఎస్ నాయకుడు చిట్యాల శ్రీను తదితరులు పాల్గొన్నారు.
