స్పోర్ట్స్,డైనమిక్, అక్టోబర్ 19
ఆస్ట్రేలియా vs ఇండియా: టీమిండియా ఆరంభ దశలోనే మొదటి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ రోహిత్ శర్మ 8 పరుగులు చేయగానే అవుట్ అయ్యారు. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో రోహిత్ క్యాచ్ అవుట్ అయ్యాడు. తర్వాత క్రీజ్‌లోకి విరాట్ కోహ్లీ ప్రవేశించారు.
