Home

గ్రేట్ నికోబార్ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

ముఖ్యమైన పాయింట్స్:గ్రేట్ నికోబార్ మెగా ప్రాజెక్టుకు సంబంధించిన పిటిషన్లపై సుప్రీంకోర్టు సోమవారం కీలక నిర్ణయంప్రాజెక్టుపై పర్యావరణ, అటవీ హక్కుల ఉల్లంఘనలకు సంబంధించి దాఖలైన పిటిషన్ల విచారణను కలకత్తా హైకోర్టు కొనసాగించేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. గ్రేట్ నికోబార్ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం న్యూఢిల్లీ, అక్టోబర్ 5 (శుభోదయ డైనమిక్ వార్త) గ్రేట్ నికోబార్ మెగా ప్రాజెక్టుకు సంబంధించిన పిటిషన్లపై సుప్రీంకోర్టు సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాజెక్టుపై పర్యావరణ, అటవీ హక్కుల ఉల్లంఘనలకు సంబంధించి దాఖలైన పిటిషన్ల విచారణను కలకత్తా హైకోర్టు కొనసాగించేందుకు సుప్రీంకోర్టు...

“ఫారం-6 మార్పును మేము ఆమోదించలేదు: సుప్రీంకోర్టు స్పష్టీకరణ

ముఖ్యమైన పాయింట్స్:సీఈసీపై పిటిషన్.. ఈసీ, కేంద్రానికి సుప్రీం నోటీసులు2. ఫారం-6 మార్పుపై సుప్రీంకోర్టు కీలక స్పష్టీకరణ సీఈసీపై పిటిషన్‌.. ఈసీకి సుప్రీంకోర్టు నోటీసులు న్యూఢిల్లీ, అక్టోబర్‌ 5 (శుభోదయ డైనమిక్ వార్త): ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (SIR)కు సంబంధించిన అంశాలపై దాఖలైన పిటిషన్లను సోమవారం సుప్రీంకోర్టు విచారించింది. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ను సస్పెండ్‌ చేయాలన్న మధ్యంతర అభ్యర్థనకు కోర్టు నిరాకరించింది. కేవలం మీడియా కథనాల ఆధారంగా మధ్యంతర ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది.ఈ వ్యవహారంపై ఎన్నికల కమిషన్‌ నుంచి వివరణ...

నేరేడుచర్ల ప్రజావాణికి రెండు దరఖాస్తులు

ముఖ్యమైన పాయింట్స్:నేరేడుచర్ల ప్రజావాణికి రెండు దరఖాస్తులుఎంపీవో నాగరాజు వెల్లడి నేరేడుచర్ల ప్రజావాణికి రెండు దరఖాస్తులు నేరేడుచర్ల, అక్టోబర్ 5, శుభోదయ డైనమిక్ వార్త నేరేడుచర్ల ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం రెండు దరఖాస్తులు వచ్చినట్లు ఎంపీవో నాగరాజు తెలిపారు.వీటిలో మున్సిపల్ శాఖకు సంబంధించి ఒక దరఖాస్తు, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల సంయుక్త పరిధిలో మరో దరఖాస్తు వచ్చినట్లు పేర్కొన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 19 మంది అధికారులు పాల్గొన్నారు.

మేడిపల్లి జ్యువెలరీ షాపులో భారీ చోరీ

ముఖ్యమైన పాయింట్స్:మేడిపల్లి జ్యువెలరీ షాపులో భారీ చోరీరూ.కోటి విలువైన బంగారం, వజ్రాల ఆభరణాలు అపహరణ మేడ్చల్, అక్టోబర్ 5 – శుభోదయ డైనమిక్ వార్త మేడిపల్లి పరిధిలోని క్యారెట్ లేన్ జ్యువెలరీ షాపులో సోమవారం తెల్లవారుజామున భారీ చోరీ జరిగింది. గుర్తుతెలియని దుండగులు షాపు షట్టర్‌ను తొలగించి లోపలికి ప్రవేశించి సుమారు రూ.కోటి విలువైన బంగారం, వజ్రాల ఆభరణాలను అపహరించినట్లు సమాచారం. సమాచారం అందుకున్న మేడిపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. షాపులోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తూ నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో...

మోదీ–స్విస్ అధ్యక్షుడి భేటీ

ముఖ్యమైన పాయింట్స్:భారత్–స్విట్జర్లాండ్ ద్వైపాక్షిక సంబంధాలపై చర్చవాణిజ్యం, పెట్టుబడులపై దృష్టిసాంకేతికత, ఆవిష్కరణలకు ప్రాధాన్యంఇండియా–ఈఎఫ్‌టీఏ భాగస్వామ్యంపై ముందడు మోదీ–స్విస్ అధ్యక్షుడి భేటీ భారత్–స్విట్జర్లాండ్ బంధం బలోపేతమే లక్ష్యం న్యూఢిల్లీ, అక్టోబర్ 5: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం న్యూఢిల్లీలోని హైదరాబాద్‌ హౌస్‌లో స్విస్ సమాఖ్య అధ్యక్షుడు గయ్ పార్మెలిన్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. వాణిజ్యం, పెట్టుబడులు, శాస్త్ర సాంకేతికత, ఆవిష్కరణలు, ప్రజల మధ్య సంబంధాలు తదితర అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. అలాగే ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై అభిప్రాయాలను పంచుకున్నారు.

హైదరాబాద్‌ పాలనపై సీఎం పర్యవేక్షణకు కొత్త వ్యవస్థ

ముఖ్యమైన పాయింట్స్:హైదరాబాద్‌ పాలనపై సీఎం పర్యవేక్షణకు కొత్త వ్యవస్థCURE చట్టంతో పట్టణ అభివృద్ధికి సమన్వయం శుభోదయ డైనమిక్ వార్త | హైదరాబాద్‌, అక్టోబర్‌ 5 తెలంగాణలో హైదరాబాద్‌ పట్టణ పాలనపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ప్రత్యక్ష పర్యవేక్షణకు కొత్త వ్యవస్థ అమల్లోకి వచ్చింది. కొత్తగా రూపొందించిన కోర్‌ అర్బన్‌ రీజియన్‌ (ఇంటిగ్రేటెడ్‌ గవర్నెన్స్‌) చట్టం–2026 (CURE Act) ప్రకారం ముఖ్యమంత్రి నేతృత్వంలో అపెక్స్‌ గవర్నెన్స్‌ కౌన్సిల్‌ ఏర్పాటు కానుంది.మూడు మున్సిపల్‌ కార్పొరేషన్లు, పోలీస్‌, రెవెన్యూ, హెచ్‌ఎండీఏ, వాటర్‌బోర్డు, విద్యుత్‌, మెట్రో, ఆర్టీసీ, హైడ్రా తదితర...

సెప్టిక్ ట్యాంకుల శుభ్రతకు ప్రభుత్వ చర్యలు చేపట్టాలి

ముఖ్యమైన పాయింట్స్:సెప్టిక్ ట్యాంకుల శుభ్రతకు ప్రభుత్వ చర్యలు చేపట్టాలిప్రజలపై ఆర్థిక భారం తగ్గించి పారిశుధ్యాన్ని మెరుగుపరచాలిప్రజావాణిలో సామాజిక కార్యకర్త తక్కెళ్ళ నాగార్జున వినతి శుభోదయ డైనమిక్ వార్త,నేరేడుచర్ల ప్రజారోగ్యం, పారిశుధ్యం, పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా పట్టణాలు, మండలాలు, గ్రామపంచాయతీల పరిధిలోని సెప్టిక్ ట్యాంకులను ప్రభుత్వ ఆధ్వర్యంలో శుభ్రపరిచేలా చర్యలు చేపట్టాలని సామాజిక కార్యకర్త తక్కెళ్ళ నాగార్జున కోరారు. ఈ మేరకు సోమవారం ప్రజావాణిలోమండల ఎంపిఓ నాగరాజు అధికారులకు వినతిపత్రం సమర్పించారు.ప్రస్తుతం సెప్టిక్ ట్యాంకులు నిండినప్పుడు ప్రజలు ప్రైవేట్ వ్యక్తులను ఆశ్రయించాల్సి వస్తోందని, దీంతో ముఖ్యంగా...

ఆసియా క్రీడల్లో భారత్‌కు ఘన విజయం.. 85 పతకాలతో నాలుగో స్థానం!

ముఖ్యమైన పాయింట్స్:ఆసియా క్రీడల్లో భారత్‌కు ఘన విజయం.. 85 పతకాలతో నాలుగో స్థానం!జపాన్‌లో జరిగిన 2026 ఆసియా క్రీడల్లో భారత్ 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్యాలతో మొత్తం 85 పతకాలు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది.హాకీలో భారత్‌దే బంగారు పతకం.. మలేషియాపై 5–1 ఘన విజయం పురుషుల హాకీ ఫైనల్లో మలేషియాను 5–1తో ఓడించిన భారత్ వరుసగా ఆసియా క్రీడల హాకీ స్వర్ణాన్ని నిలబెట్టుకుంది. ఈ విజయంతో 2028 లాస్‌ఏంజెల్స్‌ ఒలింపిక్స్‌కు భారత్ అర్హత సాధించింది.క్రికెట్‌లోనూ పాకిస్థాన్‌పై భారత్‌దే స్వర్ణంఆసియా క్రీడల...

నాని ‘ది ప్యారడైజ్’ రూ.166 కోట్లకు చేరువ!

ముఖ్యమైన పాయింట్స్:నాని ‘ది ప్యారడైజ్’ రూ.166 కోట్లకు చేరువ!జూనియర్ ఎన్టీఆర్–జాన్వీ కపూర్ వీడియోపై వివాదందసరాకు టాలీవుడ్‌లో భారీ పోటీ నాని ‘ది ప్యారడైజ్’ రూ.166 కోట్లకు చేరువ! హైదరాబాద్, అక్టోబర్ 5,డైనమిక్ డెస్క్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని నటించిన ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ వద్ద తన జోరు కొనసాగిస్తోంది. 11 రోజుల్లో ఈ చిత్రం భారత్‌లో రూ.115.10 కోట్ల నెట్ వసూళ్లు సాధించగా, ప్రపంచవ్యాప్తంగా రూ.166.80 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించినట్లు తాజా బాక్సాఫీస్ నివేదికలు వెల్లడించాయి. దసరాకు టాలీవుడ్‌లో భారీ పోటీ...

రూ.9.60 కోట్లతో మెగా కమ్యూనిటీ కిచెన్‌కు శంకుస్థాపన అక్టోబర్‌ 6న మునగాలలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేతుల మీదుగా

ముఖ్యమైన పాయింట్స్:రూ.9.60 కోట్లతో మెగా కమ్యూనిటీ కిచెన్‌కు శంకుస్థాపన అక్టోబర్‌ 6న మునగాలలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేతుల మీదుగా ప్రారంభం 60 వేల మంది విద్యార్థులకు అల్పాహారం, భోజనం మునగాల, శుభోదయ డైనమిక్ వార్త, అక్టోబర్ 5 మునగాల మండలంలో రూ.9.60 కోట్లతో నిర్మిస్తున్న మెగా కేంద్రీకృత కమ్యూనిటీ కిచెన్‌కు అక్టోబర్‌ 6న మధ్యాహ్నం 12 గంటలకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శంకుస్థాపన చేయనున్నారు. సింగరేణి కాలరీస్ కంపెనీ సమకూర్చిన సీఎస్‌ఆర్‌ నిధులతో ఈ వంటశాల నిర్మాణం చేపడుతున్నారు. 1,029...

డైనమిక్ న్యూస్ రిపోర్టర్‌ను పరామర్శించిన సర్పంచ్ కోల లింగయ్య గౌడ్

ముఖ్యమైన పాయింట్స్:డైనమిక్ న్యూస్ రిపోర్టర్‌ను పరామర్శించిన సర్పంచ్ కోల లింగయ్య గౌడ్మోకాలి చికిత్స పొందుతున్న కోల రవీందర్ గౌడ్‌కు పరామర్శయోగక్షేమాలు అడిగి తెలుసుకున్న నాయకులు మోతే, అక్టోబర్ 5 – శుభోదయ డైనమిక్ న్యూస్ మోతే మండలం రాఘవపురం ఎక్స్‌రోడ్ సర్పంచ్ కోల లింగయ్య గౌడ్ డైనమిక్ న్యూస్ సూర్యాపేట జిల్లా రిపోర్టర్ కోల రవీందర్ గౌడ్ను పరామర్శించారు. మోకాలి చికిత్స పొందుతున్న రవీందర్ గౌడ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు కారింగుల లింగమూర్తి గౌడ్, మర్రు...

చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్ సాధించుకుంటాం

ముఖ్యమైన పాయింట్స్:బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడు హైదరాబాద్, అక్టోబర్ 5, శుభోదయ డైనమిక్ చట్టసభల్లో బీసీలకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్ సాధించి తీరుతామని బీసీ హక్కుల సాధన సమితి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడు స్పష్టం చేశారు. బీసీలకు రిజర్వేషన్లు ఎవరి దయాదాక్షిణ్యాలతో ఇచ్చేవి కావని, ఇది తమ హక్కు అని పేర్కొన్నారు.ఆదివారం నారాయణగూడలోని సత్యనారాయణ రెడ్డి భవన్‌లో జరిగిన బీసీ హక్కుల సాధన సమితి హైదరాబాద్ జిల్లా మహాసభకు...

జర్నలిస్టులు, అడ్వకేట్లపై పోలీసుల వరుస విజయం..!

ముఖ్యమైన పాయింట్స్:గంజాయి నిర్మూలనకు మద్దతుగా నిర్వహించిన ఫ్రెండ్లీ క్రీడా పోటీల్లో పోలీసులు సత్తా చాటారు శుభోదయ డైనమిక్ న్యూస్ – హుజూర్‌నగర్: గంజాయి నిర్మూలనకు మద్దతుగా నిర్వహించిన ఫ్రెండ్లీ క్రీడా పోటీల్లో పోలీసులు సత్తా చాటారు. హుజూర్‌నగర్, కోదాడ నియోజకవర్గాల ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, అడ్వకేట్లు, పోలీసుల మధ్య నిర్వహించిన ఫ్రెండ్లీ క్రీడా పోటీల్లో జర్నలిస్టుల జట్టుపై, అనంతరం అడ్వకేట్ల జట్టుపై పోలీసులు విజయం సాధించి వరుసగా రెండు విజయాలను నమోదు చేశారు.హుజూర్‌నగర్ పట్టణంలోని ఉన్నత పాఠశాల మైదానంలో ఆదివారం జరిగిన మొదటి...

విద్యుత్ మీటర్లు బయటకు స్పష్టంగా కనిపించేలా ఉంచాలి

ముఖ్యమైన పాయింట్స్:విద్యుత్ మీటర్లు బయటకు స్పష్టంగా కనిపించేలా ఉంచాలివినియోగదారులకు ఏఈ ఓగూరి రమణయ్య విజ్ఞప్తి కారంపూడి, శుభోదయ డైనమిక్ వార్త కారంపూడి మండలంలోని విద్యుత్ వినియోగదారులు తమ ఇళ్లలోని విద్యుత్ మీటర్లను బయటకు స్పష్టంగా కనిపించేలా, మీటర్ రీడింగ్ సిబ్బందికి సులభంగా అందుబాటులో ఉండే విధంగా ఉంచాలని ఏఈ ఓగూరి రమణయ్య సూచించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.మీటర్ రీడింగ్ సిబ్బందికి వినియోగదారులు సహకరించడం ద్వారా విద్యుత్ వినియోగానికి అనుగుణంగా సక్రమమైన రీడింగ్ నమోదు అవుతుందని పేర్కొన్నారు. తద్వారా రీడింగ్‌లో పొరపాట్లు,...

కుషాయిగూడలో మైనర్ బాలుడు అదృశ్యం

ముఖ్యమైన పాయింట్స్:కుషాయిగూడలో మైనర్ బాలుడు అదృశ్యంఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న 16 ఏళ్ల బాలుడు అదృశ్యమైన ఘటన వెలుగులోకిసౌత్ కమలానగర్‌లోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో చదువుతున్న కె. లోకేష్ అక్టోబర్ 3న అదృశ్యమైనట్లు కుషాయిగూడలో మైనర్ బాలుడు అదృశ్యం కుషాయిగూడ, అక్టోబర్ 04 శుభోదయ డైనమిక్ కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న 16 ఏళ్ల బాలుడు అదృశ్యమైన ఘటన వెలుగులోకి వచ్చింది. సౌత్ కమలానగర్‌లోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో చదువుతున్న కె. లోకేష్ అక్టోబర్ 3న...

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

ముఖ్యమైన పాయింట్స్:కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగార్జున నగర్‌లో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 29 ఏళ్ల యువకుడు మృతి చెందాడు.రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి కుషాయిగూడ, అక్టోబర్ 4 శుభోదయ డైనమిక్ కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగార్జున నగర్‌లో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 29 ఏళ్ల యువకుడు మృతి చెందాడు.బోడుప్పల్‌కు చెందిన కన్నారపు శ్రవణ్ (29) ప్రైవేట్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. శనివారం విధులు ముగించుకుని నాగార్జున నగర్‌లోని తన సహోద్యోగి ఇంటికి...

కారంపూడిలో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన

ముఖ్యమైన పాయింట్స్:కారంపూడిలో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపనప్రజా రవాణా సౌకర్యాల మెరుగుదలకు మరో ముందడుగు కారంపూడిలో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన ప్రజా రవాణా సౌకర్యాల మెరుగుదలకు మరో ముందడుగు కారంపూడి, అక్టోబర్ 4,శుబోదయ డైనమిక్ వార్త గ్రామీణ ప్రాంతాల్లో రహదారి సౌకర్యాలను మెరుగుపరిచేందుకు చేపట్టిన సిమెంట్‌ కాంక్రీట్‌ రోడ్డు నిర్మాణ పనులకు జూలకంటి బ్రహ్మానంద రెడ్డి శంకుస్థాపన చేశారు. గ్రామీణ రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో రహదారి సౌకర్యాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. నాణ్యతా...

60 వేల మంది విద్యార్థులకు అల్పాహారం మునగాలలో రూ.9.60 కోట్లతో అత్యాధునిక కమ్యూనిటీ కిచెన్‌

ముఖ్యమైన పాయింట్స్:60 వేల మంది విద్యార్థులకు అల్పాహారంమునగాలలో రూ.9.60 కోట్లతో అత్యాధునిక కమ్యూనిటీ కిచెన్‌అక్టోబర్‌ 6న శంకుస్థాపన చేయనున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి 60 వేల మంది విద్యార్థులకు అల్పాహారం మునగాలలో రూ.9.60 కోట్లతో అత్యాధునిక కమ్యూనిటీ కిచెన్‌ అక్టోబర్‌ 6న శంకుస్థాపన చేయనున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సూర్యాపేట, అక్టోబర్‌ 4: జిల్లాలోని 1,029 ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో చదువుతున్న సుమారు 60 వేల మంది విద్యార్థులకు...

ప్రజలు, ఉత్సవ కమిటీలు పోలీసుల సూచనలు తప్పక పాటించాలి: ఎస్పీ నరసింహ

ముఖ్యమైన పాయింట్స్:దసరా, బతుకమ్మ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలిప్రజలు, ఉత్సవ కమిటీలు పోలీసుల సూచనలు తప్పక పాటించాలి: ఎస్పీ నరసింహ దసరా, బతుకమ్మ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి ప్రజలు, ఉత్సవ కమిటీలు పోలీసుల సూచనలు తప్పక పాటించాలి: ఎస్పీ నరసింహ సూర్యాపేట బ్యూరో, శుభోదయ డైనమిక్ న్యూస్, అక్టోబర్ 4 దసరా, బతుకమ్మ, దుర్గామాత నవరాత్రి ఉత్సవాలను ప్రజలందరూ ఆనందోత్సాహాలతో, శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె. నరసింహ ఐపీఎస్ సూచించారు. పండుగల సందర్భంగా ప్రజలు, యువత, ఉత్సవ కమిటీలు పోలీసులకు సహకరించి...

సూర్యాపేట జిల్లాలో 4 కేంద్రాల్లో పరీక్ష.. 1,220 మంది యువత హాజరు ఎస్వీ డిగ్రీ కళాశాలలో పరీక్షా సరళిని పరిశీలించిన ఎస్పీ కె. నరసింహ

ముఖ్యమైన పాయింట్స్:పోలీసు ఉద్యోగ ఆశావహులకు ఉచిత శిక్షణ ఎంపిక పరీక్షసూర్యాపేట జిల్లాలో 4 కేంద్రాల్లో పరీక్ష.. 1,220 మంది యువత హాజరుఎస్వీ డిగ్రీ కళాశాలలో పరీక్షా సరళిని పరిశీలించిన ఎస్పీ కె. నరసింహ పోలీసు ఉద్యోగ ఆశావహులకు ఉచిత శిక్షణ ఎంపిక పరీక్ష సూర్యాపేట జిల్లాలో 4 కేంద్రాల్లో పరీక్ష.. 1,220 మంది యువత హాజరు ఎస్వీ డిగ్రీ కళాశాలలో పరీక్షా సరళిని పరిశీలించిన ఎస్పీ కె. నరసింహ సూర్యాపేట బ్యూరో , అక్టోబర్ 4, శుభోదయ డైనమిక్ న్యూస్ ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు...