నేరేడుచర్లలో బియ్యం ధరల బాదుడు! కరువు కష్టాలకు తోడు వ్యాపారుల ధరల మోత.. సామాన్యుడి బతుకు భారమే! కిలో బియ్యం రూ.80 నుంచి రూ.90 వరకు విక్రయాలు అధికారుల హెచ్చరికలు ప్రకటనలకేనా? క్షేత్రస్థాయిలో తనిఖీలేవీ?

ముఖ్యమైన పాయింట్స్:నేరేడుచర్లలో బియ్యం ధరల బాదుడు!కరువు కష్టాలకు తోడు వ్యాపారుల ధరల మోత.. సామాన్యుడి బతుకు భారమే!కిలో బియ్యం రూ.80 నుంచి రూ.90 వరకు విక్రయాలు అధికారుల హెచ్చరికలు ప్రకటనలకేనా? క్షేత్రస్థాయిలో తనిఖీలేవీ? శుభోదయ డైనమిక్ న్యూస్ – నేరేడుచర్ల,నవంబర్ 7 నేరేడుచర్లలో బియ్యం ధరలు సామాన్యులకు భారంగా మారుతున్నాయి. పట్టణంలో బియ్యం విక్రయాలు ఇష్టారాజ్యంగా సాగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రకాన్ని బట్టి కిలో బియ్యం రూ.80 నుంచి రూ.90 వరకు విక్రయిస్తుండటంతో పేద, మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కరువు పరిస్థితులతో ఉపాధి కరువై అల్లాడుతున్న ప్రజలకు బియ్యం ధరలు మరింత భారంగా మారాయి. కరువు ఒకవైపు.. ధరల మోత మరోవైపు! సరైన...