మార్కెట్ కమిటీ అభివృద్ధికి స్పందన రాజీవ్ కీలక నిర్ణయాలు చైర్‌పర్సన్ చాంబర్, సమావేశ మందిరం నిర్మాణానికి ప్రతిపాదనలు నాబార్డ్ గోదాము నిర్మాణానికి మరోసారి ప్రభుత్వానికి ప్రతిపాదనలు గుడిగుంట్లపాలెంలో మూడు ఎకరాల స్థలం కేటాయింపునకు తీర్మానం

ముఖ్యమైన పాయింట్స్:మార్కెట్ కమిటీ అభివృద్ధికి స్పందన రాజీవ్ కీలక నిర్ణయాలుచైర్‌పర్సన్ చాంబర్, సమావేశ మందిరం నిర్మాణానికి ప్రతిపాదనలునాబార్డ్ గోదాము నిర్మాణానికి మరోసారి ప్రభుత్వానికి ప్రతిపాదనలుగుడిగుంట్లపాలెంలో మూడు ఎకరాల స్థలం కేటాయింపునకు తీర్మానం శుభోదయ డైనమిక్ న్యూస్ – నేరేడుచర్ల, నవంబర్ 6 నేరేడుచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ అభివృద్ధి, రైతులకు మెరుగైన సౌకర్యాల కల్పనే లక్ష్యంగా చైర్‌పర్సన్ రంగినేని స్పందన రాజీవ్ అధ్యక్షతన శుక్రవారం ఉదయం 11 గంటలకు పాలకమండలి సర్వసభ్య సమావేశం నిర్వహించారు. చైర్‌పర్సన్ చాంబర్, సమావేశ మందిరం నిర్మాణం మార్కెట్ కమిటీ కార్యాలయంలో చైర్‌పర్సన్ చాంబర్, సమావేశ మందిరం నిర్మాణానికి నూతన ప్రతిపాదనలు రూపొందించి హైదరాబాద్‌లోని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ సంచాలకులకు పంపాలని...