చిల్లేపల్లి పీఏసీఎస్‌కు నూతన పాలకవర్గం నియామకం చైర్‌పర్సన్‌గా కట్టా రామారావు.. 13 మందితో కమిటీ ఏర్పాటు
ముఖ్యమైన పాయింట్స్:చిల్లేపల్లి పీఏసీఎస్‌కు నూతన పాలకవర్గం నియామకంచైర్‌పర్సన్‌గా కట్టా రామారావు.. 13 మందితో కమిటీ ఏర్పాటు శుభోదయ డైనమిక్ న్యూస్ – నేరేడుచర్ల, నవంబర్ 4: మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారం, చొరవతో నేరేడుచర్ల మండలంలోని చిల్లేపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్)కు తెలంగాణ ప్రభుత్వం నూతన పాలకవర్గాన్ని నియమించింది. 13 మంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ జీవో ఆర్టీ నంబర్ 777ను నవంబర్ 4న జారీ చేసింది.నూతన కమిటీ చైర్‌పర్సన్‌గా కట్టా రామారావును నియమించారు. సభ్యులుగా కేశిరెడ్డి నర్సిరెడ్డి, వనం రామకోటయ్య, అనంతు రేణుక, గజగంటి ప్రవీణ్, కారింగుల...