ఘనంగా శ్రీ షిరిడీ సాయిబాబా మందిర 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం

ముఖ్యమైన పాయింట్స్:ఘనంగా శ్రీ షిరిడీ సాయిబాబా మందిర 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం నడిగూడెం, నవంబర్ 4 (శుభోదయ డైనమిక్ వార్త): స్థానిక శ్రీ షిరిడీ సాయిబాబా మందిరంలో 25వ వార్షికోత్సవ వేడుకలు బుధవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఉదయం బాబా వారికి మంగళస్నానం, సుప్రభాత సేవ, కాకడ హారతి, విఘ్నేశ్వర పూజ, జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం 24 గంటల పాటు సాగే సాయి నామ సంకీర్తనను ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో భక్తులు, ఏకాహం దాతలు పాల్గొని బాబా సేవలో తరించారు.ఆలయ అర్చకులు రాజశేఖర్ శర్మ శాస్త్రోక్తంగా, నిష్ఠతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా షిరిడీ సాయిబాబా...