అల్మాస్గూడలో క్రైస్తవ యువతులపై దాడి చేసిన దుర్మార్గులను వెంటనే అరెస్ట్ చేయాలి మహిళలపై దాడి అమానుషం, సమాజానికి సిగ్గుచేటు - బిషప్ దుర్గం ప్రభాకర్
ముఖ్యమైన పాయింట్స్:అల్మాస్గూడలో క్రైస్తవ యువతులపై దాడి చేసిన దుర్మార్గులను వెంటనే అరెస్ట్ చేయాలిమహిళలపై దాడి అమానుషం, సమాజానికి సిగ్గుచేటు - బిషప్ దుర్గం ప్రభాకర్ డైనమిక్ న్యూస్, నవంబర్ 04, సూర్యాపేట సూర్యాపేట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ బొమ్మ సెంటర్ నందు బుధవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ అల్మాస్గూడ, మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల క్రైస్తవ యువతులపై జరిగిన దాడికి సంబంధించిన ఫోటోలను ప్రదర్శించారు.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిషప్ దుర్గం ప్రభాకర్ మాట్లాడుతూ, హైదరాబాద్ అల్మాస్గూడలో క్రైస్తవ యువతులపై దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని తెలంగాణ రాష్ట్ర...