ప్రతి ఒక్కరూ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఓటు హక్కును వినియోగించుకోవాలి మాజీ జెడ్పీటీసీ కోల ఉపేందర్ రావు

ముఖ్యమైన పాయింట్స్:ప్రతి ఒక్కరూ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఓటు హక్కును వినియోగించుకోవాలిమాజీ జెడ్పీటీసీ కోల ఉపేందర్ రావు శుభోదయ డైనమిక్ న్యూస్ మునగాల నవంబర్ 3 సూర్యాపేట జిల్లా మునగాల మండలం మాధవరం గ్రామంలో ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఓటు హక్కు నమోదు ప్రక్రియలో భాగంగా బీఆర్ఎస్ నాయకులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆదేశానుసారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో మునగాల మండలంలోని తాడ్వాయి, మాధవరం,వెంకట్రాంపురం, నేలమర్రి గ్రామాల ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఇంచార్జి, మాజీ జెడ్పీటీసీ కోల ఉపేందర్ రావు పాల్గొని పట్టభద్రులకు ఓటు హక్కు నమోదు ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా కోల ఉపేందర్ రావు మాట్లాడుతూ పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్...