మృతుడు ఉప్పుల ఉప్పయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం

ముఖ్యమైన పాయింట్స్:మృతుడు ఉప్పుల ఉప్పయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం శుభోదయ డైనమిక్ న్యూస్ – మోతే, నవంబర్ 3: సిరికొండ గ్రామానికి చెందిన శాంతినికేతన్ పాఠశాల కరస్పాండెంట్ ఉప్పుల ఉప్పయ్య (సార్) ఇటీవల కిడ్నీ వ్యాధితో ఆకస్మికంగా మృతి చెందారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఆయన పెద్దకర్మ సందర్భంగా కుటుంబ సభ్యులకు పలువురు ఆర్థిక, వస్తు రూపంలో సహాయం అందించారు.బీఆర్ఎస్ నాయకుడు, మాజీ సర్పంచ్ నూకల శ్రీనివాస్ రెడ్డి మృతుడి భార్య లక్ష్మికి రూ.3,000 ఆర్థిక సహాయం అందజేశారు. అలాగే ఉప్పయ్య చిన్ననాటి స్నేహితులు తమ స్నేహాన్ని చాటుకుంటూ కుటుంబానికి 50 కిలోల బియ్యాన్ని అందించి అండగా నిలిచారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కాంపాటి వెంకన్న,...