మృతుని కుటుంబానికి కాంగ్రెస్ నేత పరామర్శ
ముఖ్యమైన పాయింట్స్:మృతుని కుటుంబానికి కాంగ్రెస్ నేత పరామర్శ శుభోదయ డైనమిక్ న్యూస్ – మోతె,అక్టోబర్ 30 మోతె మండలం సిరికొండ గ్రామానికి చెందిన స్వర్గీయ ఉప్పుల ఉప్పయ్య ఇటీవల మృతి చెందడంతో, ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన మోతె మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కీసర సంతోష్ రెడ్డి, అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బొర్రా వెంకటేష్, గ్రామశాఖ అధ్యక్షుడు నందిగామ కృష్ణారెడ్డి, ఉపసర్పంచ్ రావుల రాజీవ్, మాజీ వైస్ ఎంపీపీ శివరంజన్ రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ బొర్రా మధుసూదన్, మాజీ సర్పంచ్ మామునూరి ఉపేందర్, వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు...