తెలంగాణ రక్షణ సేనలో రాఘవపురం ఎక్స్‌రోడ్ నాయకుల చేరిక కవితమ్మ పంచజన్యాల నినాదానికి ఆకర్షితులై పార్టీలో చేరిక

ముఖ్యమైన పాయింట్స్:తెలంగాణ రక్షణ సేనలో రాఘవపురం ఎక్స్‌రోడ్ నాయకుల చేరికకవితమ్మ పంచజన్యాల నినాదానికి ఆకర్షితులై పార్టీలో చేరిక మోతె,శుభోదయ డైనమిక్ వార్త, అక్టోబర్ 27 సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం మోతె మండలం రాఘవపురం ఎక్స్‌రోడ్‌కు చెందిన పలువురు నాయకులు తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్‌) పార్టీలో చేరారు. పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవితమ్మ సమక్షంలో సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు కుందూరు దేవేందర్ రెడ్డి, కోదాడ నియోజకవర్గ ఇన్‌చార్జి భూక్యా సంజీవరావు నాయక్, మండల నాయకుడు ధరావత్ కృష్ణ ఆధ్వర్యంలో పార్టీ కండువాలు కప్పి వారిని సాదరంగా ఆహ్వానించారు. ఐదు పంచజన్యాలే పార్టీ ప్రధాన లక్ష్యం కల్వకుంట్ల కవితమ్మ ప్రతిపాదించిన ఐదు పంచజన్యాల నినాదానికి ఆకర్షితులై...