ఎంఆర్ఓ చెప్పకుండానే నిర్ధారణలకు వచ్చారా? దిశ పత్రిక కథనంపై నల్లమల్ల రామారావు తీవ్ర అభ్యంతరం “విచారణ చేసిన విషయం ఎవరికీ అధికారికంగా చెప్పలేదు” – ఎంఆర్ఓ

ముఖ్యమైన పాయింట్స్:ఎంఆర్ఓ చెప్పకుండానే నిర్ధారణలకు వచ్చారా?దిశ పత్రిక కథనంపై నల్లమల్ల రామారావు తీవ్ర అభ్యంతరం“విచారణ చేసిన విషయం ఎవరికీ అధికారికంగా చెప్పలేదు” – ఎంఆర్ఓ శుభోదయ డైనమిక్ న్యూస్, నేరేడుచర్ల, అక్టోబర్ 25 సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం పరిధిలోని పెంచికల్‌దిన్నె గ్రామ శివారులో సర్వే నంబర్‌ 82 భూమికి సంబంధించిన వివాదంపై దిశ పత్రికలో ప్రచురితమైన కథనం చర్చనీయాంశంగా మారింది. ఈ కథనంపై నల్లమల్ల రామారావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎంఆర్ఓ అధికారికంగా వెల్లడించని విషయాలను నిర్ధారిత అంశాలుగా పేర్కొంటూ కథనం ఎలా రాస్తారని ఆయన ప్రశ్నించారు. విచారణ వివరాలు చెప్పలేదన్న ఎంఆర్ఓ ఈ వ్యవహారంపై ఎంఆర్ఓను సంప్రదించగా, తాను క్షేత్రస్థాయిలో విచారణ...