ఇందిరమ్మ ఇళ్ల ఎంపికపై కాంగ్రెస్ రెబల్ వార్డు సభ్యురాలు ధనమ్మ ఘాటు విమర్శలు! గుడిసెల్లో నివసిస్తున్న నాకే ఇల్లు లేదు.. పేదలకు ఎలా న్యాయం చేస్తారు? సంతకాలప్పుడు వార్డు సభ్యులు కావాలి.. ఇళ్ల ఎంపికలో మాత్రం పట్టించుకోరా? అర్హులైన నిరుపేదలకు ఇళ్లు ఇవ్వాలి..
ముఖ్యమైన పాయింట్స్:ఇందిరమ్మ ఇళ్ల ఎంపికపై కాంగ్రెస్ రెబల్ వార్డు సభ్యురాలు ధనమ్మ ఘాటు విమర్శలు!గుడిసెల్లో నివసిస్తున్న నాకే ఇల్లు లేదు.. పేదలకు ఎలా న్యాయం చేస్తారు?సంతకాలప్పుడు వార్డు సభ్యులు కావాలి.. ఇళ్ల ఎంపికలో మాత్రం పట్టించుకోరా?అర్హులైన నిరుపేదలకు ఇళ్లు ఇవ్వాలి.. లేదంటే ఉద్యమం ఉధృతం చేస్తాం శుభోదయ డైనమిక్ న్యూస్, నేరేడుచర్ల,అక్టోబర్ 25 సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం లాల్ లక్ష్మీపురం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ రెబల్ మూడో వార్డు సభ్యురాలు పెద్ద ధనమ్మ గ్రామ సర్పంచ్ పర్వతం పార్వతి వ్యవహారశైలిపై ఘాటుగా విమర్శలు చేశారు. అర్హులైన నిరుపేదలకు ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. గుడిసెల్లో...