కోర్టులో ఉన్న భూ వివాదంపై విలేకరి జోక్యం ఎందుకు? తుది తీర్పు రాకముందే వార్తలు రాయడంపై ప్రశ్నలు ఎంఆర్ఓ సంతకం చేసిన పంచనామాలో ఆర్ఐపైనే ఆరోపణలెందుకు? ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరపాలని రైతు విజ్ఞప్తి
ముఖ్యమైన పాయింట్స్:కోర్టులో ఉన్న భూ వివాదంపై విలేకరి జోక్యం ఎందుకు?తుది తీర్పు రాకముందే వార్తలు రాయడంపై ప్రశ్నలుఎంఆర్ఓ సంతకం చేసిన పంచనామాలో ఆర్ఐపైనే ఆరోపణలెందుకు?ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరపాలని రైతు విజ్ఞప్తి శుభోదయ డైనమిక్ న్యూస్ | నేరేడుచర్ల ,అక్టోబర్ 23 నేరేడుచర్ల: న్యాయస్థానంలో విచారణలో ఉన్న సివిల్ భూ వివాదంపై తుది తీర్పు వెలువడకముందే ఓ పత్రికా విలేకరి జోక్యం చేసుకుంటూ పోలీస్, రెవెన్యూ అధికారులపై ప్రభావం చూపేందుకు ప్రయత్నించారని పెంచికలదిన్నె గ్రామానికి చెందిన రైతు రామారావు ఆరోపించారు. కోర్టులో తేలాల్సిన అంశాలపై ఒక పక్షం వాదనల ఆధారంగా వార్తలు రాయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు విచారణ జరిపి వాస్తవాలను...