ఘనంగా స్వేరోస్ డే వేడుకలు విద్యే ఆయుధం.. సమానత్వమే లక్ష్యం

ముఖ్యమైన పాయింట్స్:ఘనంగా స్వేరోస్ డే వేడుకలువిద్యే ఆయుధం.. సమానత్వమే లక్ష్యం శుభోదయ డైనమిక్ న్యూస్ – మోతె, అక్టోబర్ 23 సూర్యాపేట జిల్లా మోతె మండల కేంద్రంలో గురువారం స్వేరోస్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్వేరోస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జిల్లపల్లి శివకృష్ణ ఆధ్వర్యంలో, మోతె మండల అధ్యక్షుడు డి. దుర్గారావు అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా అణగారిన వర్గాల అభ్యున్నతికి విశేష కృషి చేసిన మాజీ ఐఏఎస్ అధికారి ఎస్.ఆర్. శంకరన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం స్వేరోస్ జెండాను ఆవిష్కరించి, జై భీమ్, జై స్వేరోస్, విద్య–వినయం–సమానత్వం నినాదాలతో కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. స్వేరోస్ వ్యవస్థాపకులు డాక్టర్ ఆర్.ఎస్....