కాంగ్రెస్కు పట్టభద్రుల ఓటు అడిగే హక్కు లేదు హామీలు అమలు చేయని ప్రభుత్వానికి పట్టభద్రులు బుద్ధి చెప్పాలి బీఆర్ఎస్ నియోజకవర్గ సమన్వయకర్త ఒంటెద్దు నర్సింహారెడ్డి
ముఖ్యమైన పాయింట్స్:కాంగ్రెస్కు పట్టభద్రుల ఓటు అడిగే హక్కు లేదుహామీలు అమలు చేయని ప్రభుత్వానికి పట్టభద్రులు బుద్ధి చెప్పాలిబీఆర్ఎస్ నియోజకవర్గ సమన్వయకర్త ఒంటెద్దు నర్సింహారెడ్డి నేరేడుచర్ల, శుభోదయ డైనమిక్ వార్త, అక్టోబర్ 19 హుజూర్నగర్ నియోజకవర్గం, నేరేడుచర్ల మండలంలో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియపై బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హుజూర్నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సమన్వయకర్త ఒంటెద్దు నర్సింహారెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా పట్టభద్రుల ఓట్లు అడిగే హక్కు లేదని విమర్శించారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. హామీల అమలులో...