బూరుగడ్డ మాచవరంలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు మాజీ ఎంపీపీ గూడెపు శ్రీనివాస్, సర్పంచ్ యరగాని రాధా నాగరాజుకు కాంగ్రెస్ కార్యకర్తల సన్మానం మహిళల ఆటపాటలతో పండుగ శోభ

ముఖ్యమైన పాయింట్స్:బూరుగడ్డ మాచవరంలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలుమాజీ ఎంపీపీ గూడెపు శ్రీనివాస్, సర్పంచ్ యరగాని రాధా నాగరాజుకు కాంగ్రెస్ కార్యకర్తల సన్మానంమహిళల ఆటపాటలతో పండుగ శోభ హుజూర్‌నగర్ రూరల్, శుభోదయ డైనమిక్ న్యూస్అక్టోబర్ 19 బూరుగడ్డ మాచవరం గ్రామంలో సద్దుల బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ గూడెపు శ్రీనివాస్, బూరుగడ్డ గ్రామ సర్పంచ్ యరగాని రాధా నాగరాజును కాంగ్రెస్ కార్యకర్తలు సన్మానించారు.గ్రామ సర్పంచ్ యరగాని రాధా నాగరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. బతుకమ్మ పాటలు పాడుతూ ఆటపాటలతో సందడి చేశారు. మహిళల...