శ్రీ షిరిడి సాయి సేవా సమితి నూతన కార్యవర్గం ఎన్నిక అధ్యక్షుడిగా పందిరి వెంకటరెడ్డి.. ప్రధాన కార్యదర్శిగా అనంతుల కృష్ణయ్య

ముఖ్యమైన పాయింట్స్:శ్రీ షిరిడి సాయి సేవా సమితి నూతన కార్యవర్గం ఎన్నికఅధ్యక్షుడిగా పందిరి వెంకటరెడ్డి.. ప్రధాన కార్యదర్శిగా అనంతుల కృష్ణయ్య శ్రీ షిరిడి సాయి సేవా సమితి నూతన కార్యవర్గం ఎన్నిక అధ్యక్షుడిగా పందిరి వెంకటరెడ్డి.. ప్రధాన కార్యదర్శిగా అనంతుల కృష్ణయ్య నడిగూడెం, శుభోదయ డైనమిక్ వార్త | అక్టోబర్ 18 నడిగూడెం పట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో ఆదివారం శ్రీ షిరిడి సాయి సేవా సమితి నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రేపాల పురుషోత్తం అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేశారు. నూతన కార్యవర్గం వివరాలు: అధ్యక్షుడు: పందిరి వెంకటరెడ్డి ప్రధాన కార్యదర్శి: అనంతుల కృష్ణయ్య ఆర్థిక కార్యదర్శి:...