శక్తి ఆరాధనకు ప్రతీక.. కర్తవ్య నిర్వహణకు స్ఫూర్తి ఆయుధ పూజ వి జే ఐ టి కళాశాల ప్రిన్సిపాల్ ఏ. సృజన

ముఖ్యమైన పాయింట్స్:శక్తి ఆరాధనకు ప్రతీక.. కర్తవ్య నిర్వహణకు స్ఫూర్తి ఆయుధ పూజ వి జే ఐ టి కళాశాల ప్రిన్సిపాల్ ఏ. సృజన మొయినాబాద్ అక్టోబర్ 17 శుభోదయ డైనమిక్ న్యూస్ భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్లో దసరా పండుగ సందర్భంగా ఆయుధ పూజ నిర్వహించడం అనాదిగా వస్తున్న ఆచారం అని ,ఈ పూజ శక్తి ఆరాధనకు, ధర్మ పరిరక్షణకు, కర్తవ్య నిర్వహణకు ప్రతీకగా నిలుస్తుందని విద్యాజ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల ప్రిన్సిపాల్ ఏ . సృజన అన్నారు. శనివారం వి జే ఐ టి కళాశాలలో మెకానికల్ విభాగం వారు నిర్వహించిన ఆయుధ పూజ కార్యక్రమంలో పాల్గొని ఆయుధ పూజ వెనుక అంతరార్థం వివరించారు.పూర్వకాలంలో...