కాకినాడ సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా ‘రాగా దాండియా ఉత్సవ్ 2.0’.. వేగా జ్యువెలర్స్ ఆధ్వర్యంలో అక్టోబర్ 18న నవరాత్రి సంబరాలు సాయంత్రం 7 గంటల నుండి నాగమల్లి తోట జంక్షన్ లోని ‘ద్వారంపూడి ఫంక్షన్ హాల్లో వేడుకలు
ముఖ్యమైన పాయింట్స్:కాకినాడ సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా ‘రాగా దాండియా ఉత్సవ్ 2.0’..వేగా జ్యువెలర్స్ ఆధ్వర్యంలో అక్టోబర్ 18న నవరాత్రి సంబరాలుసాయంత్రం 7 గంటల నుండి నాగమల్లి తోట జంక్షన్ లోని ‘ద్వారంపూడి ఫంక్షన్ హాల్లో వేడుకలు కాకినాడ, శుభోదయ డైనమిక్ న్యూస్, అక్టోబర్ 17 దేవీ నవరాత్రుల శుభ సందర్భంగా వీ వైబ్ సంస్థ సహకారంతో ఈ భారీ దాండియా ఈవెంట్ ప్లాన్ చేసినట్లు వేగా జ్యువెలర్స్ మేనేజింగ్ డైరెక్టర్ నవీన్ వనమా వెల్లడించారు. కళలు, సంస్కృతి, ఆప్యాయతలకు నిలయమైన ‘పెన్షన్ల పట్నం.. కాజాల పట్నం’ మన కాకినాడ నగర కీర్తికిరీటంలో మరో సరికొత్త వేడుక చేరనుంది. దేవీ శరన్నవరాత్రి పర్వదినాల వేళ, నగర అస్తిత్వాన్ని,...