విభలాపురంలో ఘర్షణ.. యువకుడి మృతి
ముఖ్యమైన పాయింట్స్:విభలాపురంలో ఘర్షణ.. యువకుడి మృతి శుభోదయ డైనమిక్ న్యూస్ మోతే అక్టోబర్ 17 మోతె: సూర్యాపేట జిల్లా మోతె మండలం విభలాపురంలో ఘర్షణ జరిగిన మరుసటి రోజు ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. గురువారం రాత్రి శ్రీరామ్ నగర్ యూత్ సభ్యులు దుర్గామాత విగ్రహం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. శుక్రవారం ఉదయం అక్కడ టెంట్ హౌస్ గిన్నెలు కడుగుతున్న సమయంలో గ్రామానికి చెందిన నిమ్మల శ్రీకాంత్ (28)కు పనస శ్రీనివాస్, పనస శ్రీలతలతో వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో శ్రీలత కర్రతో శ్రీకాంత్ తల, చెవిపై కొట్టగా, శ్రీనివాస్ చేతులతో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో...