ఘనంగా నేరేడుచర్ల మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం చైర్‌పర్సన్‌గా రంగినేని స్పందన రాజీవ్‌.. వైస్‌ చైర్మన్‌గా మునగాల భాస్కర్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు, గ్రామాల కార్యకర్తలు, సర్పంచులు పూల బొకేలు, గజమాలతో చైర్‌పర్స

ముఖ్యమైన పాయింట్స్:ఘనంగా నేరేడుచర్ల మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారంచైర్‌పర్సన్‌గా రంగినేని స్పందన రాజీవ్‌.. వైస్‌ చైర్మన్‌గా మునగాల భాస్కర్‌రెడ్డి బాధ్యతల స్వీకరణభారీగా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు, గ్రామాల కార్యకర్తలు, సర్పంచులుపూల బొకేలు, గజమాలతో చైర్‌పర్సన్‌కు ఘన సన్మానం నేరేడుచర్ల, అక్టోబర్ 15,శుభోదయ డైనమిక్ వార్త నేరేడుచర్ల, పాలకవీడు రెండు మండలాలకు సంబంధించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం గురువారం నేరేడుచర్ల మార్కెట్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్‌గా రంగినేని స్పందన రాజీవ్‌, వైస్‌ చైర్మన్‌గా మునగాల భాస్కర్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. వీరితో పాటు 17 మంది తో కూడిన కూడిన పాలకవర్గం...