పోలీస్ క్రీడా ఎంపికలు ప్రారంభించిన ఎస్పీ
ముఖ్యమైన పాయింట్స్:పోలీస్ క్రీడా ఎంపికలు ప్రారంభించిన ఎస్పీ నల్లగొండ , అక్టోబర్ 10, శుభోదయ డైనమిక్ 5వ తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026లో పాల్గొనే క్రీడాకారుల ఎంపికలో భాగంగా యాదాద్రి–V జోన్ స్థాయి క్రీడా ఎంపికలను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ శనివారం నల్లగొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రారంభించారు. పోలీస్ సిబ్బందిలోని క్రీడా ప్రతిభను వెలికితీసి, రాష్ట్రస్థాయి పోటీలకు ఉత్తమ క్రీడాకారులను ఎంపిక చేస్తున్నట్లు తెలిపారు. క్లస్టర్-D పోటీలు నవంబర్ 3 నుంచి 5 వరకు వరంగల్‌లో, క్లస్టర్-E పోటీలు నవంబర్ 25 నుంచి 28 వరకు నిజామాబాద్‌లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్,...