భూక్య బిక్షం దశదిన కర్మలో పాల్గొన్న కీసర సంతోష్ రెడ్డి మృతుడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు.. కుటుంబ సభ్యులకు పరామర్శ
ముఖ్యమైన పాయింట్స్:భూక్య బిక్షం దశదిన కర్మలో పాల్గొన్న కీసర సంతోష్ రెడ్డిమృతుడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు.. కుటుంబ సభ్యులకు పరామర్శ భూక్య బిక్షం దశదిన కర్మలో పాల్గొన్న కీసర సంతోష్ రెడ్డి మృతుడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు.. కుటుంబ సభ్యులకు పరామర్శ శుభోదయ డైనమిక్ న్యూస్ – మోతె: మోతె మండలం రాయికుంట తండా సర్పంచ్ భూక్యా ఉప్పయ్య తండ్రి స్వర్గీయ భూక్యా బిక్షం దశదిన కర్మ కార్యక్రమంలో మోతె మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కీసర సంతోష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూక్యా బిక్షం చిత్రపటానికి పూలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి...