నేరేడుచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీకి నూతన పాలకవర్గం చైర్‌పర్సన్‌గా రంగినేని స్పందన.. వైస్ చైర్మన్‌గా మునగాల భాస్కర్‌రెడ్డి 17 మందితో కమిటీ ఏర్పాటు.. రెండేళ్ల పాటు పదవీకాలం జీఓ ఆర్టీ నంబర్ 687 ద్వారా ఉత్తర్వులు జారీ

ముఖ్యమైన పాయింట్స్:నేరేడుచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీకి నూతన పాలకవర్గంచైర్‌పర్సన్‌గా రంగినేని స్పందన.. వైస్ చైర్మన్‌గా మునగాల భాస్కర్‌రెడ్డి17 మందితో కమిటీ ఏర్పాటు.. రెండేళ్ల పాటు పదవీకాలంజీఓ ఆర్టీ నంబర్ 687 ద్వారా ఉత్తర్వులు జారీ నేరేడుచర్ల, అక్టోబర్ 8 ,శుభోదయ డైనమిక్ వార్త నేరేడుచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీకి నూతన పాలకవర్గం ఏర్పాటైంది. రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సహకారంతో నూతన కమిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వ్యవసాయ, సహకార శాఖ జారీ చేసిన జీఓ ఆర్టీ నంబర్ 687 ప్రకారం రంగినేని స్పందనను చైర్‌పర్సన్‌గా, మునగాల భాస్కర్‌రెడ్డిని వైస్ చైర్మన్‌గా నియమించారు. 17 మందితో నూతన...