AIPSO సూర్యాపేట జిల్లా నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

ముఖ్యమైన పాయింట్స్:AIPSO సూర్యాపేట జిల్లా నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక AIPSO సూర్యాపేట జిల్లా నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక శుభోదయ డైనమిక్ న్యూస్ – సూర్యాపేట, అక్టోబర్ 6 అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం (AIPSO) సూర్యాపేట జిల్లా నాలుగో మహాసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.నూతన కమిటీ వివరాలు: జిల్లా గౌరవ అధ్యక్షులుగా బొమ్మగాని శ్రీనివాస్ ఎన్నికయ్యారు. అధ్యక్ష వర్గ సభ్యులుగా తోగటి మురళి, గుడిపూడి వెంకటేశ్వరరావు, చామల అశోక్ కుమార్, సదాశివ రెడ్డి, వూర రామ్మూర్తి ఎంపికయ్యారు. సమన్వయ ప్రధాన కార్యదర్శిగా గుగులోత్ రాజారాం, గౌరవ సలహాదారులుగా పుట్టపాక అంజయ్య, నాతి సవీందర్ ఎన్నికయ్యారు.ప్రధాన...