ఉరిగా చిత్రీకరించి.. హత్య
ముఖ్యమైన పాయింట్స్:ఉరిగా చిత్రీకరించి.. హత్యకారంపూడి మహిళ హత్య కేసులో ముగ్గురు అరెస్టు....... సీఐ భాస్కర్, ఎస్ ఐ వాసు కారంపూడి, అక్టోబరు 5: శుభోదయ డైనమిక్ వార్త కారంపూడిలో ఈ నెల 1న జరిగిన రమావత్ శ్రీలక్ష్మీబాయి హత్య కేసును పోలీసులు ఛేదించారు. కేసులో రమావత్ బాబా నాయక్ (31), మల్లికాబాయి @ గుంజ మల్లికా (39), సీతాబాయి (46)లను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.పోలీసుల దర్యాప్తు ప్రకారం.. బంగారు ఆభరణాలు, ఆస్తి విషయంలో శ్రీలక్ష్మీబాయితో నిందితులకు వివాదాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఆమెపై ముగ్గురూ దాడి చేయగా మృతి చెందినట్లు తెలిపారు. అనంతరం హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు మృతదేహాన్ని బెడ్‌రూమ్‌లోని సీలింగ్ ఫ్యాన్‌కు చీరతో...