భారత్–స్విట్జర్లాండ్ మధ్య కీలక చర్చలు
ముఖ్యమైన పాయింట్స్:భారత్–స్విట్జర్లాండ్ మధ్య కీలక చర్చలుస్విట్జర్లాండ్ సమాఖ్య అధ్యక్షుడు గయ్ పార్మెలిన్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు భారత్–స్విట్జర్లాండ్ మధ్య కీలక చర్చలు న్యూఢిల్లీ, అక్టోబర్ 5 (శుభోదయ డైనమిక్ వార్త): భారత్‌లో పర్యటిస్తున్న స్విట్జర్లాండ్ సమాఖ్య అధ్యక్షుడు గయ్ పార్మెలిన్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు నిర్వహించారు. వాణిజ్యం, పెట్టుబడులు, శాస్త్ర సాంకేతిక రంగం, ఆవిష్కరణలు, రవాణా, సాంస్కృతిక సంబంధాలు తదితర అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై కూడా అభిప్రాయాలను పంచుకున్నారు.