గ్రేట్ నికోబార్ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

ముఖ్యమైన పాయింట్స్:గ్రేట్ నికోబార్ మెగా ప్రాజెక్టుకు సంబంధించిన పిటిషన్లపై సుప్రీంకోర్టు సోమవారం కీలక నిర్ణయంప్రాజెక్టుపై పర్యావరణ, అటవీ హక్కుల ఉల్లంఘనలకు సంబంధించి దాఖలైన పిటిషన్ల విచారణను కలకత్తా హైకోర్టు కొనసాగించేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. గ్రేట్ నికోబార్ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం న్యూఢిల్లీ, అక్టోబర్ 5 (శుభోదయ డైనమిక్ వార్త) గ్రేట్ నికోబార్ మెగా ప్రాజెక్టుకు సంబంధించిన పిటిషన్లపై సుప్రీంకోర్టు సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాజెక్టుపై పర్యావరణ, అటవీ హక్కుల ఉల్లంఘనలకు సంబంధించి దాఖలైన పిటిషన్ల విచారణను కలకత్తా హైకోర్టు కొనసాగించేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించిన ధర్మాసనం, కేసును త్వరగా విచారించాలని హైకోర్టును కోరింది.ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌,...