60 వేల మంది విద్యార్థులకు అల్పాహారం మునగాలలో రూ.9.60 కోట్లతో అత్యాధునిక కమ్యూనిటీ కిచెన్
ముఖ్యమైన పాయింట్స్:60 వేల మంది విద్యార్థులకు అల్పాహారంమునగాలలో రూ.9.60 కోట్లతో అత్యాధునిక కమ్యూనిటీ కిచెన్‌అక్టోబర్ 6న శంకుస్థాపన చేయనున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 60 వేల మంది విద్యార్థులకు అల్పాహారం మునగాలలో రూ.9.60 కోట్లతో అత్యాధునిక కమ్యూనిటీ కిచెన్ అక్టోబర్ 6న శంకుస్థాపన చేయనున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూర్యాపేట, అక్టోబర్ 4: జిల్లాలోని 1,029 ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో చదువుతున్న సుమారు 60 వేల మంది విద్యార్థులకు ప్రతిరోజూ అల్పాహారం అందించేందుకు మునగాల మండలంలో రూ.9.60 కోట్లతో అత్యాధునిక కమ్యూనిటీ కిచెన్ ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టుకు అక్టోబర్...