ప్రజలు, ఉత్సవ కమిటీలు పోలీసుల సూచనలు తప్పక పాటించాలి: ఎస్పీ నరసింహ

ముఖ్యమైన పాయింట్స్:దసరా, బతుకమ్మ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలిప్రజలు, ఉత్సవ కమిటీలు పోలీసుల సూచనలు తప్పక పాటించాలి: ఎస్పీ నరసింహ దసరా, బతుకమ్మ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి ప్రజలు, ఉత్సవ కమిటీలు పోలీసుల సూచనలు తప్పక పాటించాలి: ఎస్పీ నరసింహ సూర్యాపేట బ్యూరో, శుభోదయ డైనమిక్ న్యూస్, అక్టోబర్ 4 దసరా, బతుకమ్మ, దుర్గామాత నవరాత్రి ఉత్సవాలను ప్రజలందరూ ఆనందోత్సాహాలతో, శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె. నరసింహ ఐపీఎస్ సూచించారు. పండుగల సందర్భంగా ప్రజలు, యువత, ఉత్సవ కమిటీలు పోలీసులకు సహకరించి భద్రతా నిబంధనలు పాటించాలని కోరారు. గొడవలకు తావులేకుండా ఉత్సవాలు ఉత్సవాలను సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తూ ఎలాంటి ఘర్షణలకు అవకాశం ఇవ్వకూడదన్నారు. అధిక...