బాలానగర్‌లో అంతర్రాష్ట్ర గంజాయి రవాణా ముఠా గుట్టురట్టు 14.5 కిలోల ఎండు గంజాయి స్వాధీనం.. రూ.3.75 లక్షల విలువ నలుగురు కీలక నిందితుల అరెస్ట్.. మూడు వాహనాలు, సెల్‌ఫోన్లు, ఎయిర్‌గన్ స్వాధీనం

మేడ్చల్ –మల్కాజిగిరి, ఆగస్టు 13, శుభోదయ డైనమిక్ మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై తెలంగాణ ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ (EAGLE) ఫోర్స్ చేపట్టిన ప్రత్యేక దాడిలో బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొనసాగుతున్న అంతర్రాష్ట్ర గంజాయి రవాణా ముఠా గుట్టురట్టయింది. విశ్వసనీయ సమాచారంతో అధికారులు దాడి చేసి నలుగురు కీలక నిందితులను అదుపులోకి తీసుకున్నారు. డీఎస్పీల నేతృత్వంలో ప్రత్యేక దాడి డీఎస్పీలు రమేష్, నర్సింగ్‌రావు నేతృత్వంలో ఇన్‌స్పెక్టర్లు గడ్డం మల్లేష్, సంతోష్, రవికుమార్‌తో పాటు ఇతర సిబ్బంది ఈ దాడిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొల్ల కిరణ్, అతని భార్య, స్థానిక నివాసి బొల్ల దుర్గాప్రసాద్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బొల్ల కంళాకర్‌ను...