మత్తు వ్యసనాల నుండి విముక్తి కల్పించడమే లక్ష్యం

ఆదిలాబాద్ జిల్లా,జూన్ 24 :-మత్తు పదార్థాల బానిసల చికిత్సకు ఏర్పాటు చేసిన డి-అడిక్షన్ కేంద్రం పరిశీలన* *గంజాయి, మద్యం వంటి మత్తు పదార్థాలకు బానిసైన వారికి ప్రత్యేక చికిత్స అందిస్తున్న డవ్ (డి-అడిక్షన్) కేంద్రం.* *చికిత్సా విధానాలు, సదుపాయాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ.* *యాంటీ డ్రగ్ వీక్ సందర్భంగా మొక్క నాటించి డ్రగ్స్ కు దూరంగా ఉండాలని సూచన.* *జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్* జిల్లాలో మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టడం తో పాటు, వాటికి బానిసైన వ్యక్తులను సాధారణ జీవితంలోకి తీసుకురావడం లక్ష్యంగా జిల్లా పోలీసు శాఖ చర్యలు కొనసాగిస్తోంది. యాంటీ డ్రగ్ వీక్ సందర్భంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ స్థానిక రిమ్స్...