టేక్మాల్‌లో చలివేంద్రం ప్రారంభంఫోటో ఫన్ సంస్థ సేవలకు ప్రశంసలు

టేక్మాల్, ఏప్రిల్ 10 డైనమిక్ న్యూస్ వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని టేక్మాల్ పట్టణంలో ఫోటో ఫన్ ఫ్లెక్సీ సంస్థ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. స్థానిక బస్ స్టాండ్ సమీపంలో ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రాన్ని టేక్మాల్ గ్రామ పంచాయతీ సర్పంచ్ తిమ్మి సుధాకర్ గురువారం ప్రారంభించారు. మానవత్వాన్ని చాటిన అన్నదమ్ములు “అన్ని దానాల కన్నా జలదానం గొప్పది” అనే సందేశాన్ని ఆచరణలో చూపిస్తూ ఫోటో ఫన్ సంస్థ నిర్వాహకులు షేక్ మజ్జాహర్, షేక్ బాబా, షేక్ అషీఫ్ ప్రతి ఏడాది వేసవి కాలంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. సాధారణ కుటుంబంలో జన్మించి కష్టపడి ఎదిగిన వీరు తమ ఆదాయంలో కొంత భాగాన్ని ప్రజా...