సిపిఎం సీనియర్ నేత పొడపంగి రాములు మృతిపార్టీకి తీరని లోటు: డివైఎఫ్ఐ మండల కార్యదర్శి ఎలుగు మధు

మోతే, డైనమిక్ న్యూస్, ఏప్రిల్ 9 మోతె మండలం రావిపహాడ్ గ్రామానికి చెందిన సిపిఎం పార్టీ సీనియర్ నాయకుడు పొడపంగి రాములు ఈరోజు అకాలంగా కన్నుమూశారు. ఆయన మృతితో పార్టీతో పాటు గ్రామ ప్రజల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఎర్రజెండాతో నివాళులు రాములు గారి పార్థివ దేహానికి పార్టీ శ్రేణులు ఎర్రజెండా కప్పి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. గ్రామ శాఖ ఆధ్వర్యంలో జోహార్లు తెలిపారు. నిబద్ధత గల నాయకుడు ఈ సందర్భంగా డివైఎఫ్ఐ మండల కార్యదర్శి ఎలుగు మధు మాట్లాడుతూ, రాములు గారు సిపిఎం పార్టీ అభివృద్ధికి ఎన్నో సంవత్సరాలుగా అంకితభావంతో సేవలందించిన గొప్ప నాయకుడని కొనియాడారు. సాధారణ జీవనశైలితో ప్రజలకు దగ్గరగా...