జాతీయ లోక్ అదాలత్‌లో 3890 కేసుల పరిష్కారం: జిల్లా ఎస్పీ నరసింహ
సూర్యాపేట బ్యూరో, డైనమిక్ న్యూస్, మార్చి 29 జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో మొత్తం 3,890 కేసులు విజయవంతంగా పరిష్కరించబడ్డాయి. విభాగాల వారీగా కేసుల వివరాలు ఈ నెల 28న నిర్వహించిన లోక్ అదాలత్‌లో ఎంవీ యాక్ట్, డీడీ కేసులు – 1,845 ఈ-పెట్టీ కేసులు – 1,463 ఐపీసీ కేసులు – 498 ఎస్‌ఎల్‌ఎల్ కేసులు – 84పరిష్కరించబడినట్లు అధికారులు తెలిపారు. త్వరిత న్యాయం లక్ష్యంగా లోక్ అదాలత్ జిల్లా ఎస్పీ నరసింహ మాట్లాడుతూ, ప్రజలకు త్వరితగతిన న్యాయం అందించడమే లోక్ అదాలత్ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. చిన్న చిన్న కేసులను పరస్పర అవగాహనతో చట్టబద్ధంగా పరిష్కరించడం ద్వారా ప్రజల సమయం,...