పోలీస్ కానిస్టేబుల్‌పై దాడి చేసిన ఆకతాయిల అరెస్టుముగ్గురిని రిమాండ్‌కు తరలించిన పోలీసులు

డైనమిక్ న్యూస్, మాసాయిపేట్, మార్చి 29 చేగుంట పోలీస్ స్టేషన్ పరిధిలో కానిస్టేబుల్‌పై దాడి చేసిన ఘటనలో ముగ్గురు ఆకతాయిలను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ట్రాఫిక్ జామ్‌కు కారణమైన రాంగ్ రూట్ డ్రైవింగ్ ఈ నెల 27న సాయంత్రం సుమారు 7:15 గంటల సమయంలో చేగుంట రైల్వే గేటు వద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మెదక్ వైపు నుండి వచ్చిన TG35 9676 నంబర్ గల కారు రాంగ్ రూట్‌లో వచ్చి గేటు వద్ద అడ్డంగా నిలవడంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ క్రమంలో అంబులెన్స్ కూడా ట్రాఫిక్‌లో చిక్కుకుంది. పోలీసులపై దాడి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే చేరుకుని ట్రాఫిక్ క్లియర్...