జీవితంలో ప్రతి ఒక్కరికీ ఆర్థిక క్రమశిక్షణ అవసరంప్రధానోపాధ్యాయులు బీరెల్లి శ్రీనివాసరెడ్డి

హుజూర్‌నగర్, మార్చి 26, డైనమిక్ న్యూస్ స్థానిక జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో విద్యార్థులకు ఆర్థిక క్రమశిక్షణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు బీరెల్లి శ్రీనివాసరెడ్డి అధ్యక్షత వహించారు. బడ్జెట్, పొదుపు పై అవగాహన ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు బీరెల్లి శ్రీనివాసరెడ్డి, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు వేముల శ్రీనివాస్, మిరియాల అనుష మాట్లాడుతూ బడ్జెట్ అంటే ఏమిటి, క్రెడిట్–డెబిట్, సేవింగ్స్ ప్రాముఖ్యత వంటి అంశాలను విద్యార్థులకు వివరించారు. ముందుగా పొదుపు – తర్వాత ఖర్చు మనకు ఉన్న ఆదాయంలో ముందుగా పొదుపు చేయడం, తర్వాత అవసరాలకు ఖర్చు చేయడం అలవాటు చేసుకోవాలని సూచించారు. ఈ విధానం ద్వారా భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు లేకుండా సుఖసంతోషాలతో...