పొగ వాసనలతో ఇబ్బందులు… పట్టించుకోని అధికారులు కాలనీ వాసుల ఆవేదన – మిఠాయి కర్మాగారంపై చర్యలు కోరుతూ వినతి
డైనమిక్ న్యూస్, హుజూర్ నగర్, మార్చి 23 వ్యాపార లాభార్జనే ధ్యేయంగా ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న అక్రమ మిఠాయి కర్మాగారంపై చర్యలు తీసుకోవాలని 16వ వార్డు ప్రజలు కోరుతున్నారు. బజారులో అక్రమంగా మిఠాయి కర్మాగారం స్థానిక పీర్ల కొట్టం బజారులో పెండ్యాల కోటేశ్వరరావు మిల్లులో కూల్‌డ్రింక్స్ ఏజెన్సీ కోసం గోదాం కిరాయికి తీసుకున్న యజమాని, ఇటీవల అదే ప్రదేశంలో మిఠాయి కర్మాగారం ప్రారంభించినట్లు స్థానికులు తెలిపారు. పొగ వాసనలతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు మిఠాయి తయారీ సమయంలో వెలువడుతున్న పొగ మరియు దుర్వాసనల వల్ల బజారు పరిసర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా సమీపంలోని అంగన్వాడి పిల్లలు ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారని కాలనీ వాసులు...