అరిబండి శ్రీ రామయ్యకు నేతల నివాళులుమేడారం గ్రామంలో ఘనంగా సంతాపం – కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటు

డైనమిక్ న్యూస్ | నేరేడుచర్ల | మార్చి 22 సిపిఎం పార్టీ సీనియర్ నాయకుడు కామ్రేడ్ అరిబండి శ్రీ రామయ్య మరణంపై పలు రాజకీయ నాయకులు, కార్యకర్తలు మేడారం గ్రామంలో కలిసి ఘనంగా నివాళులు అర్పించారు. బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు అరిబండి సురేష్ బాబు, మాజీ ఎంపీపీ చెన్నబోయిన సైదులు, సుందరయ్య, కట్టా మధుబాబు తదితరులు ఆయన నివాసానికి చేరుకుని పుష్పాంజలి ఘటించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనారోగ్యంతో కన్నుమూత కామ్రేడ్ అరిబండి శ్రీ రామయ్య (90) అనారోగ్య కారణాలతో శనివారం సాయంత్రం 5:30 గంటలకు తన స్వగ్రామమైన మేడారం లో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం పార్టీ శ్రేణుల్లో తీవ్ర...