ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రత్యేక వైద్య శిబిరం
మోతే, మార్చి 18, డైనమిక్ న్యూస్ ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం భాగంగా మోతే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC)లో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. నిపుణుల వైద్యుల సేవలు ఈ శిబిరంలో జనరల్ మెడిసిన్, గైనకాలజీ, పాథాలజీ, పీడియాట్రిక్స్, ఆఫ్థాల్మాలజీ, డెంటల్, ఆర్థోపెడిక్స్ విభాగాలకు చెందిన నిపుణులైన వైద్యులు పాల్గొని రోగులను పరీక్షించారు. పరీక్షలు – మందుల పంపిణీ శిబిరానికి హాజరైన రోగులకు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు, ఉచితంగా మందులు పంపిణీ చేశారు. 393 మందికి వైద్య సేవలు ఈ శిబిరం ద్వారా మొత్తం 393 మంది లబ్ధిదారులు సేవలను పొందగా, 32 నమూనాలను T-Hub కు పరీక్షల...