రాఘవపురం ఎక్స్ రోడ్డు ఆర్ .ఎస్.ఫంక్షన్ హాల్ ప్రారంభించిన ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి

డైనమిక్ న్యూస్ మోతే మార్చి 15 మోతే మండలం రాఘవపురం ఎక్స్ రోడ్డు ఆర్.ఎస్ మినీ ఫంక్షన్ హాల్ యజమాని కోల రవి శోభ ఫంక్షన్ హాల్ ను.కోదాడ శాసన సభ్యురాలు పద్మావతి రెడ్డి రిబ్బన్ కట్ చేసి ఫంక్షన్ హాల్ ని ప్రారంభించారు. మరియు రామకృష్ణ జ్యువెలరీ షాప్ ని సందర్శించి కొత్తగా షాపు పెట్టినచిట్టెల నాగేశ్వరరావుకు దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు ఈ యొక్క కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి. మాజీ జెడ్పిటిసి పందిళ్ళపల్లి పుల్లారావు. కిసాన్ సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ ముదిరెడ్డి మధుసూదన్ రెడ్డి. సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణారెడ్డి.రాఘవపురం ఎక్స్ రోడ్...